జగన్ పై లోకేశ్ సంచలన కామెంట్స్

జగన్ పై లోకేశ్ సంచలన కామెంట్స్

0

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు… అధికార వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యాలపై లోకేశ్ తమదేన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు… తాజాగా ఇదే తరహలో మరోసారి వైసీపీ సర్కార్ పై లోకేశ్ విమర్శలు చేశారు…

రైతు సంబరం సంక్రాంతి…. అలాంటి పండుగ పూట రైతు నెలకొరిగాడని ఆరోపించారు… 28 రోజుల పాటు జై అమరావతి అంటూ ఉద్యమించినా దున్నపోతు ప్రభుత్వంలో చలనం లేకపోయే సరికి ఆందోళన చెంది రైతు అంబటి శివయ్య గుండె పోటుతో మరణించారని ఆవేదన చెందారు

రైతుల మరణాలు తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ప్రజా రాజధాని కోసం భూమిని త్యాగం చేసిన రైతులకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలు క్షమించరని హెచ్చరించారు…