జగన్ పై లోకేశ్ సెటైర్లు, కామెంట్లు…

జగన్ పై లోకేశ్ సెటైర్లు, కామెంట్లు...

0

టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు… తనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా కూడా స్పీకర్ దాని గురించి ఏమాత్రం నోరు మెదపడంలేదని మండిపడ్డారు…

తనపై చేస్తున్న వ్యాఖ్యలు రికార్డులో నుంచి తొలగించాలని అన్నారు….. జగన్ మోహన్ రెడ్డి వద్ద పేటీఎమ్ బ్యాచ్ అలాగే భజన బ్యాచ్ లు ఉన్నాయని లైక్ కొడితే మూడు రూపాయలు ఇస్తారని లోకేశ్ ఎద్దేవా చేశారు… అధికారం ఎవ్వరికి శాశ్వితంకాదని అన్నారు…

గెలుపు ఓటమిలు సహజం అని అన్నారు… 2019 ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధించామని అన్నారు… వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు మరింత కష్టపడుతామని అన్నారు లోకేశ్… గతంలో రాజశేఖర్ రెడ్డినే చూశామని జగన్ మోహన్ రెడ్డి మాకే లెక్కా అని అన్నారు…