అసెంబ్లీలో టీడీపీకి చుక్కలు చూపిస్తున్న జగన్

అసెంబ్లీలో టీడీపీకి చుక్కలు చూపిస్తున్న జగన్

0

అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు…. అధ్యక్షా తన పాదయాత్రలో ప్రజల నుంచి ఎన్నో సూచనలు తీసుకున్నాము… ఆ తర్వాత మేనిఫెస్టోలో పొందు పరిచామని అన్నారు…

తమ మేనిఫెష్టోని బైబిల్, ఖురాణ్ భగవద్గీతలతో భావిస్తున్నామని అన్నారు జగన్… అంతేకాదు మేనిఫెస్టోలో పొందు పరచని కొన్ని పథకాలను కూడా అమలు చేశామని జగన్ తెలిపారు… తమ మేనిఫెస్టో అందరికి అందుబాటులో ఉంటుందని అన్నారు….

అప్పట్లో టీడీపీ నాయకులు వారి మేనిఫెస్టోను ఆన్ లైన్లో నుంచి తీసేశారని అన్నారు… తాము బియ్యం గురించి పేర్కొనలేదని అన్నారు… కావాలంటే కళ్లద్దాలు సరి చేసుకుని చూడాలని అన్నారు…. టీడీపీ హయాలంలో ప్రజలకు నాన్యమైన బియ్యం అందలేదని అన్నారు… కానీ తాము నాన్యమైన బియ్యం అందిస్తున్నాయని తెలిపారు…