మంత్రులకు ఎమ్మెల్యేలకు జగన్ గట్టిగానే ఇచ్చారట

మంత్రులకు ఎమ్మెల్యేలకు జగన్ గట్టిగానే ఇచ్చారట

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే తమ పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే అంటున్నారు…. వైసీపీ ప్రభుత్వంలో పాలన పార దర్శకంగా సాగాలని ఇందులో ఎవరూ అవినీతికి పాల్పడకూడదని హెచ్చరించారట.

ఒక వేళ అవినీతికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారట… గత ప్రభుత్వ నాయకులకు ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని జగన్ సూచించారట…. ఇసుక నుంచి మట్టి, రోడ్లు, భవణాలు ఇలా ప్రతీ దాంట్లో షేరింగ్స్ పెట్టుకున్నారు.

తత్ ఫలితంగా పార్టీ ఆవిర్భవం నాటినుంచి ఎన్నడు లేని విధంగా ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్నారు….అందుకే దాన్ని ప్రతీ ఎమ్మెల్యే దృష్టిలో ఉంచుకుని తమ నియోజకవర్గాల్లో ప్రవర్తిచాలని జగన్ హెచ్చరించారట…