పవన్ కు బిగ్ షాక్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన మరో కీలక నేత..

పవన్ కు బిగ్ షాక్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన మరో కీలక నేత..

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతల ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే

ఇక ఈ షాక్ నుంచి పవన్ కోలుకోక ముందే మరోషాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఈ సందర్భంగా పార్టీలో చేరేందుకు వచ్చిన అల్లూరిని జగన్ సగర్వంగా పార్టీలోకి స్వాగతం పలికారు

కాగా 2013లో వైసీపీ చేరిన అల్లూరి గత ఎన్నికల్లో తనకు పార్టీ తరపున రాజోలు టికెట్ దక్కలేని ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరారు… అయితే అక్కడ కూడా టికెట్ అశించారు అది దక్కకపోవడంతో రాపాక గెలుపుకు కీలక పాత్ర పోషించారు…