బ్రేకింగ్ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్

బ్రేకింగ్ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్

0

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు… కొద్దికాలంగా అనంతపురం జిల్లాలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వార్ కొనసాగుతోంది… బుక్కరాయ సముద్రాని చెందిన టీడీపీ నేత ఇంటికి అడ్డుగా వైసీపీ నాయకులు కట్టించిన గోడను పరామర్శించేందుకు దివాకర్ రెడ్డి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే యామిని కూడా వెళ్లారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆయనన్ను మధ్యలోనే అరెస్ట్ చేశారు… జేసీ అక్కడికి చేరుకుంటే గొడవలు పెద్దదవుతాయనే ఉద్దేశంతో ఆయనను అరెస్ట్ చేశారు…

దీంతో జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు… జేసీ అరెస్ట్ తీరును తప్పుబడుతూ… టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు… దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది…