జగన్ విషయంలో జేసీ యూ టర్న్

జగన్ విషయంలో జేసీ యూ టర్న్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలనకు వందకు వందమార్కులు పడాల్సిందే అని అన్నారు జేపీ. అభివ్రద్ది విషయంలో ఒంటరి పోరాటం చేస్తున్నారని… ఈ సందర్భంగా కిందపడుతున్నారు ఒంటి చేతితో లేస్తున్నారని అన్నారు.

ఆయనకు సహాయం చేస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని అన్నారు.. జగన్ సహాలు అడిగేతు చూస్తామని అన్నారు జేసీ. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా జగన్ మావాడే అని అన్నారు జేసీ.