వైట్ కుర్తాలో యూత్ ను పిచ్చెక్కిస్తున్న జాన్వీ…

వైట్ కుర్తాలో యూత్ ను పిచ్చెక్కిస్తున్న జాన్వీ...

0

బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చుట్టేస్తున్నాయి… ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడికి ముంబాయ్ మీడియాలు కుక్కల్లా ఆమెతో ఇంటర్వ్యూలు చేయాలని చూస్తున్నాయి…

అందుకు తగ్గట్లుగా ఈ సెక్సీ సుందరి ప్రవర్తిస్తుంది… వైటండ్ వైట్ లో కనిపిస్తూ కుర్రకారుని మత్తిక్కిస్తోంది ఈ అందాల భామా… తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది… ఈ ఫోటోలో జాన్వీ మరోసారి వైట్ కుర్తా ప్లాజా వేసుకుని ఫ్లెట్ నేర్చుకోవడనాకి వెళ్తోంది…

ప్రస్తుతం జాన్వీ గుంజనా సక్సెనా బయోపిక్ చిత్రంలో నటిస్తుంది… ఈ సినిమా ఇండో పాక్ యుద్ద నేపథ్యంలో తెరకెక్కిస్తూన్నారు చిత్ర యూనిట్… గుంజనా ఎయిర్ ఫోర్స్ లో మొట్టమొదటి ఆఫీసర్… గుంజనా పాత్రలో జాన్వీ నటిస్తోంది…