జియో సంచలనం ఏకంగా 4k లెడ్ టివి ఫ్రీ

జియో సంచలనం ఏకంగా 4k లెడ్ టివి ఫ్రీ

0

రిలయన్స్ జియో ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా జియో ఫైబర్ ఇంటనేట్ సర్వీసును వాణిజ్యపరంగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఇంటర్నెట్ సర్వీస్ వార్షిక ప్రణాళికకు సభత్వం పొందిన వారందరికీ ఫ్రీ బై అని పిలిచే ఒక ప్రణాళికలను కూడా ప్రకటించింది.

అంబానీ మాట్లాడుతూ జియో ఫరెవర్ ప్లన్స్ అని పిలువవేసి సంస్థ వార్షిక ప్రణాలికను ఎంచుకునే కస్టమర్లకు హెచ్ డి లేదా 4k లెడ్ టివి, 4k సెట్ టాప్ బాక్స్ కుడా ఉచితంగా లభిస్తాయి అని ప్రకటించారు ఆఫర్ వివరాలు ఇంకా ద్రువీకరించబడనప్పటికీ మరింత సరసమైన వార్షిక ప్రణాళికలను ఎంచుకునే వారికీ హెచ్ డి లేదా 4k లెడ్ టివి, కోసం అర్హత లభిస్తుందని భావించ వచ్చుఁ ఖరీదైన ప్రణాళికలను ఎంచుకునే వారు మాత్రమే 4k లెడ్ టివిని పొందవచ్చు అంతేకాకుండా సభ్యత్వం పొందిన వినియోగ దారులకి ఉచిత 4k సెటప్ బాక్స్ లభిస్తుంది హెచ్ డి లేదా 4k లెడ్ టివి, పొందే చందాదారుల మధ్య తేడాను గుర్తించడానికి క్యాప్ లేదా ఒక విధమైన వేర్పాటు పాయింట్ ఉండవచుచని ఉచిస్తున్నారు జియో తన ఇంటర్నెట్ సేవను వాణిజ్యపరంగా సెప్టెంబర్ 5 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు