ప్రేమ ఈ రెండక్షరాలు ఒక మనిషి జీవితాన్నే మార్చేసింది… మీరే చూడండి

ప్రేమ ఈ రెండక్షరాలు ఒక మనిషి జీవితాన్నే మార్చేసింది... మీరే చూడండి

0

ప్రేమ… రెండు అక్షరాలు మనిషి జీవితాన్ని మార్చేస్తుంది… ప్రేమించే మనసు దేవుడు అందరికీ ఇస్తాడు… కానీ ప్రేమించిన అమ్మాయిని మాత్రం కొంతమందికే ఇస్తాడు… సింపుల్ గా చెప్పాలంటే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అంత విషాదంగా కూడా ఉంటంది….

కత్తికి రెండువైపుల పదును ఉన్నట్లు ప్రేమకు అన్ని వైపుల పదును ఉంటుంది… ప్రేమ వలన కొంతమంది అత్యంత స్థాయికి ఎదుగుతారు అలాగే మరికొంతమంది పాతాళంలోకి దిగిపోతారు… ఏం జరిగినా ప్రేమకోసమే అనేది వాస్తవం… తాజాగా ఇప్పుడు ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది…

సాఫ్ట్ వేర్ చేస్తున్న ఓ వ్యక్తి ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు మంచి జీవితం…మంచి వేతనం వస్తుందని కానీ తన ప్రేమన అమ్మాయి రిజక్ట్ చేయడంతో ఆ యువకుడు పిచ్చివాడిగా మారిపోయాడు… రోడ్డుపక్కన దొరికింది తింటూ రొడ్డుపక్కనే పడుకుంటూ పోలీసులకు చిక్కాడు…