జగనే అనుకున్నా ఆయన ఎమ్మెల్యేలు కూడా అలానే తయారు ఆయ్యారబ్బా

జగనే అనున్నా ఆయన ఎమ్మెల్యేలు కూడా అలానే తయారు ఆయ్యారబ్బా

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ పాలన సక్సెస్ ఫుల్ గా తన వందరోజుల పాలన ముగించుకున్న సంగతి తెలిసిందే… ఈ వందరోజుల పాలనలో జగన్ ప్రతీ రోజు 18 గంటలు కష్టపడుతూ… అభివ్రుద్ది విషయంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుని సంచనంగా మారుతున్నారు.

అయితే జగనే ఇలా ఆలోచించారనుకున్నారు చాలామంది ప్రజలు కానీ ఆయన ఎమ్మెల్యేలు కూడా ఇలానే తయారు అయ్యారు… తమ నేత ఎలా అడుగులు వేస్తే అలానే వేయాలని అనుకున్నారో ఏమో తెలియదుకాని ప్రస్తుతం అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు…

ప్రస్తుతం ఆమె తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీశంగా మారుతోంది… రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్వయంగా తానే ఒక వీడియోను చేసి ప్రచారం చేస్తోంది… ప్రమాదం జరిగే అవకాశం ఉన్న మలుపులు, కల్వర్టులు, వంతెనలు, రోడ్డు రిపేర్లు జరిగే ప్రాంతాలు క్రాసింగ్ లు ఏవైపా ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయమని తెలియ జేశారు. వేంటనే వాటికి సంబంధించిన రిపేర్లను అధికారుల ద్వారా చేయించవచ్చని పేర్కొంది. దీనిద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు.