కడప జిల్లాలో దారుణం

కడప జిల్లాలో దారుణం

0

కడప జిల్లాలో దారుణం జరిగింది…. బాబాయ్ కుమారుడిని నమ్మించి తీసుకువెళ్లి కత్తితో నరిగి పారిపోయాడు… పూర్తి వివరాల్లోకి వెళ్తే వల్లూరు మండలం గోసులవారిపల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగుళూరులో ఉంటున్నాడు…

కొద్ది రోజుల క్రితం తన గ్రామానికి వచ్చాడు డబ్బుల విషయంలో తంల్లిదండ్రులతో గొడవపతుంటే బాబాయ్ రామసుబ్బారెడ్డి భాస్కర్ రెడ్డిని మందలించారు….దీంతో కోపం పెంచుకున్న భాస్కర్ రెడ్డి బాబాయ్ కుమారుడుని నమ్మించి బయటకు తీసుకువెళ్లి కత్తితో నరికాడు…

దీంతో స్రృహ కోల్పోయాడు ఆ బాలుడు… నీ కోడుకుని కత్తితో నరికి చంపానని ఫోన్ చేసి చెప్పి పారిపోయాడు భాస్కర్ రెడ్డి రామసుబ్బారెడ్డి సంఘటన స్థలానికి వచ్చే సరికి కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు వెంటనే ఆసుపత్రికి తరలించారు…