ప్రభాస్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన కాజల్… స్వయంగా ఆమె మాటల్లోనే

ప్రభాస్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన కాజల్... స్వయంగా ఆమె మాటల్లోనే

0

సౌత్ స్టార్ కాజల్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్టార్ స్టేటస్ లోనే కొనసాగుతోంది… తెలుగు మరియు తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది ఈ ముద్దుగుమ్మ…

సీనియర్ స్టార్ హీరోలు… జూనియన్ స్టార్ హీరోలు.. అనే తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతీ సినిమాల్లో నటించింది కాజల్. తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫిట్ ఆప్ విత్ స్టార్స్ అనే షోలో పాల్గొంది కాజల్…. ఈ షోలో రామ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ లతో ఎవరిని చంపుతావు ఎవరిని రిలేషన్ షిప్ లో ఉంటావు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అనే ప్రశ్న ఎదురైంది…

దీనికి సమాధానం ఇచ్చింది కాజల్ … చరణ్ చంపేసి తారక్ ను రిలేషన్ షిప్ లో ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని తెలిపింది…