ఘాటుగా అందాలను చూపిస్తున్న కాజల్..!!

ఘాటుగా అందాలను చూపిస్తున్న కాజల్..!!

0

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయమయ్యి చాలా కాలం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సినిమాలు చేసింది. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నది. లక్ష్మి కళ్యాణం సినిమాతో పరిచయమైన ఈ హీరోయిన్ టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇటీవల కాలంలో కాజల్ సినిమాలు చేస్తున్నా పెద్దగా క్లిక్ కావడం లేదు. ఒకవైపు సినిమాలు తీస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ పైసా వసూల్ చేస్తున్నది.

ఇక కాజల్ ప్రస్తుతం తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’.. ‘ఇండియన్ 2 ‘ సినిమాల్లో నటిస్తోంది. సూర్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇవి కాకుండా హిందీలో ‘ముంబై సాగా’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ లో ఒక ఐటెం సాంగ్ చేస్తోందని కూడా వార్తలు వచ్చాయి.