కన్న తల్లిని చంపిన కుమారుడు….

కన్న తల్లిని చంపిన కుమారుడు....

0

కన్నతల్లిని హ్యతచేసిన ఘటన కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటు చేసుకుంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గంగాబాయి శివ శంకరరావు దంపతులకు ఇద్దరు కుమారులు అనారోగ్య కారణంగా శివశంకర రావు మృతి చెందాడు… వారి పెద్ద కుమారుడు ఎంసీఏ పూర్తి చేసి స్థానికంగా ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు…

ఆతడికి గత ఐదు నెలల క్రితం నుంచి మానసిక స్థితి అదుపు తప్పింది… అప్పటినుంచి కుటింబికులతో అలాగే స్థానికంగా ఉండేవారితో గొడవపడుతూ ఉండేవారు… ఈక్రమంలో తన తల్లితో గొడవపడ్డారు…

కన్నతల్లి అన్న కనికరం లేకుండా వ్యాయామం చేసుకునే డంబుల్ తో ఆమె తలపై కొట్టాడు.. దీంతో గంగాబాయి అక్కడికక్కడే మృతి చెందాడు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..