నేడు కంచి, తిరుమల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్

నేడు కంచి, తిరుమల పర్యటనకు సీఎం కేసీఆర్

0

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తమిళనాడులోని కంచి, ఏపీలోని తిరుమల పర్యటనకు బయల్దేరి వెళ్లారు . ఈ మధ్యాహ్నం ఒంటి గంటలకు సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . అక్కడి నుంచి కంచికి బయల్దేరి అతివరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.