హైదరాబాద్ లో కెజిఎఫ్ పని అయిపొయింది..!!

హైదరాబాద్ లో కెజిఎఫ్ పని అయిపొయింది..!!

0

కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరోగా నటించిన కెజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా కి సీక్వెల్ గా కేజీఎఫ్ 2తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

అయితే కొన్నాళ్లుగా ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ బెంగళూరులో జరగనుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉండనుంది. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.