ఎమ్మెల్యే రోజా కిడ్నాప్…

ఎమ్మెల్యే రోజా కిడ్నాప్...

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏంటీ కిడ్నాప్ అవ్వడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు… అవునండి రోజా ను కిడ్నాప్ చేశారు… అయితే రియల్ గా కాదు లేండి రియల్ కిడ్నాప్ చేసే దైర్యం ఎవ్వరికి లేదు… ఒకవేళ కిడ్నాప్ చేసినా కిడ్నాప్ చేసిన వాడికే రిస్క్ అంటారు…

ఇక అసలు విషయానికి వస్తే ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.. ఈ షోకు సంబంధించిన ఒక ప్రోమో రిలిజ్ చేశారు ఈ ప్రోమోలో రోజా పంచ్ డైలాగ్ కింగ్ హైపర్ ఆది స్కిట్ లో రోజా పర్ఫర్మ్ చేసింది… అందులో రోజాను కిడ్నాప్ చేశాడు ఆది…

ఇక రోజా కూడా సీరియస్ డైలాగ్ ను కామెడీగా చేసింది… ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా నన్నే కిడ్నాప్ చేస్తావా అంటూ సీరియస్ అయింది రోజా… దీంతో వెంటనే ఆది సెటైర్ వేస్తాడు ఆది… ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా స్పూఫ్… అందులో భాగంగానే రోజా కిడ్నాప్ సీన్ ఉంటుంది… రోజాను తాళ్లతో కట్టేసి హై డ్రామా చేశాడు ఆది….