కోడెల మృతికి కారణం ఎవరో తెలిపోయింది.

కోడెల మృతికి కారణం ఎవరో తెలిపోయింది.

0

ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యపై ఆ పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు…. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కోడెల బాంబులకు కూడా బయపడలేదని అన్నారు.

కానీ నీచ రాజకీయాలకు బలయ్యారని అన్నారు… తప్పుడు కేసులకు ఆయన కలత చెందారని గుర్తు చేశారు. ఇదే అంశాన్ని కోడెల తనతో చెప్పారని గుర్తు చేశారు…కొడెలను వేధిస్తు విజయసాయి రెడ్డి ప్రతీరోజు ట్వీట్లు చేసేవారని ఆయన మండిపడ్డారు…

కొడెల మరణంతో జగన్ ప్రభుత్వ ఏం సాధించిందని అన్నారు… అంతేకాదు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా శవ రాజకీయాలు చేస్తున్నారని ఉమా మండిపడ్డారు