బికినిలో కోహ్లీ రియాక్షన్ ఎలా ఉందంటే !

బికినిలో కోహ్లీ రియాక్షన్ ఎలా ఉందంటే

0

బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఎన్నేళ్ళైనా ఇండస్ట్రీలో ఇంకా తన క్రేజ్ ని ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు జయపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటుందన్న ఈ బ్యూటీ పెళ్ళైన తరువాత కూడా తన శైలిలో సినిమాలు చేసుకుంటూ కెరియర్ ను టీజ్ లెవల్ లో సెట్ చేసుకుంటుంది.

ఐతే ఎన్నో సార్లు సోషల్ మీడియాల్లో హాట్ ఫొటోస్ని షేర్ చేసిన అమ్మడికి భర్త విరాట్ కోహ్లీ నుంచి పెద్దగా రియాక్షన్స్ అందేవి కావు. కానీ ఊహించని విధంగా ఇటీవల సతీమణి హాట్ పిక్ చూసి లవ్ ఇమేజ్ తో రియాక్షన్ ఇచ్చడు. చాల ప్రేమగా లవ్లీగా ఉందంటూ సింబల్స్ తో చెప్పకనే చెప్పిన టీమిండియా క్రికెటర్ సారథి ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యేలా చేశాడు.