కోరిక తీర్చమన్నాడు …కాని రాత్రి దారుణం జరిగింది…భార్య పనితో భర్త షాక్

కోరిక తీర్చమన్నాడు ...కాని రాత్రి దారుణం జరిగింది...భార్య పనితో భర్త షాక్

0

తనలో కామం బుసలు కొట్టింది
వేసవిని మించిన దాహం ఆమెని చూస్తే అతనికి వచ్చింది
అవన్నీ కలిసి అతనికి ఆశని కల్పించాయి

పెళ్లిఅయినా సరే ఆమెని టార్గెట్ పెట్టుకున్నాడు.. భర్త కూలీ పని చేస్తున్నాడు నీన్ను సుఖపెట్టడు, నీకు బంగారం చీరలు డబ్బు ఇస్తా అని ఆశపెట్టాడు.. కావాలసినవి అన్నీఇస్తాను అన్నాడు. కాని ఆమె మాత్రం అతనికి తలొగ్గలేదు, భర్తకు చెప్పుకోలేకపోయింది ఓ పక్క ఆ నీచుడు బాధలు తట్టుకోలేకపోయింది, తనకు జీవితం మీద విరక్తి వచ్చింది.

పక్కన వారికి చెబుదాము అన్నా నమ్మరు, చెప్పినా నాదే తప్పు అంటారు అని బాధపడింది.. భర్తకు చెబితే ఏమంటాడో తెలియదు. దీంతో ఆ బాధని తనలో అణిచివేసుకుంది.. చివరకు ఉరివేసుకుని చనిపోయింది.. చివరగా తన భర్తకు లేఖ రాసింది.. ఆ నీచుడి పేరు రాసి తనతో ఫోన్లో ఏ మాట్లాడాడు అలాగే తన ఇంటికి వచ్చి ఏమన్నాడు అన్నీ లేఖలో రాసింది..

చివరగా చనిపోయింది.. దీంతో ఆ భర్త తన భార్య చనిపోవడంతో పిచ్చివాడిగా మారిపోయాడు, చివరకు వారి కుటుంబ సభ్యులు ఆ నీచుడిపై కేసు పెట్టడంతో అతనికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది