కోటీశ్వరుడి కూతురు మెకానికర్ తో హోటల్ రూమ్ లో చివరకు ఏమైందంటే

కోటీశ్వరుడి కూతురు మెకానికర్ తో హోటల్ రూమ్ లో చివరకు ఏమైందంటే

0

కాలేజీకి వెళ్లి రావాల్సిన అమ్మాయి ఇంటికి రాలేదు, ఇంకా లేట్ అవడానికికారణం ఏమిటి అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.. ఏమైంది అని కాలేజికి వెళితే 5 గంటలకు వెళ్లిపోయిందని చెప్పారు.. తండ్రి పెద్ద వ్యాపార వేత్త కావడంతో కారులో కాలేజీకి వెళ్లింది.. కాని కారు మాత్రం ఇంటికి రాలేదు అందులో కూతురు లేదు. దీంతో పోలీసులకు చెప్పి కేసు ఫైల్ చేశాడు అమ్మాయి మిసింగ్ అని తేలింది.

వెంటనే సీసీ ఫుటేజీలు చూశారు ఆ సీసీ టీవీ ఫుటేజీలో కూతురు కాలేజీనుంచి 5.10 కి బయటకు కారులో వచ్చింది. అలా ముందుకు వెళ్లి తమ కంపెనీ కారులు గ్యారేజీ దగ్గరకు వెళ్లింది. అక్కడ దాదాపు 20 నిమిషాలు ఉంది. అక్కడ నుంచి ముందుకు వెళ్లింది కారు.. మరి అక్కడ నుంచి ఆమె ఫోన్ కాల్స్ అన్నీ ట్రేస్ చేస్తే ఆమె మున్నార్ వెళ్లింది అని తేలింది.

అయితే పోలీసులు అక్కడ వారితో చర్చించి చూస్తే ఆ అమ్మాయి కారు గ్యారేజ్ లో మెకానికర్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి రెండు రోజులు ఎంజాయ్ చేద్దామని మున్నార్ వెళ్లారట .. చివరకు ఇద్దరి ఫోన్ నెంబర్ల ఆదారంగా చూస్తే ఓ లాడ్జ్ లో కనిపించారు.. వెంటనే తండ్రి ఆమెని ఇంటికి తీసుకువచ్చి వాడ్ని పెళ్లి చేసుకుంటే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించాడు. దీంతో ఆమె అతడ్ని మర్చిపోతాను అని మాట ఇచ్చింది