కొత్త యాపారం స్టార్ట్ చేసిన హీరోయిన్ పాయల్

కొత్త యాపారం స్టార్ట్ చేసిన హీరోయిన్ పాయల్

0

ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నారు… ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు తమకు నచ్చిన వ్యాపారాన్ని మొదలు పెట్టి అందులో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు…

ఇప్పటికే అక్కినేని కోడలు సమంత ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే… సాకి పేరుతో సమంత దుస్తుల బ్రాండును ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే… ఇక ఇదే కోవలో ఇప్పుడు ఆర్ ఎక్స్ 100 మూవీ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది…

ఈ ముద్దుగుమ్మ కూడా గమ్ ఫై పేరిట దుస్తల వ్యాపారం చేయనుంది… తాజాగా ఈ విషయాన్నిఆమె స్వయంగా ప్రకటించింది…. మరి పాయల్ వ్యాపారంలో ఎలా రానిస్తుందో చూడాలి… కాగా ఆర్ ఎక్స్ 100 మూవీ ద్వారా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here