కుమార్తెతో తల్లి ఎంత దారుణం చేయించిందో ఛీ .ఛీ

కుమార్తెతో తల్లి ఎంత దారుణం చేయించిందో ఛీ .ఛీ

0

ఏదైనా బాధ వస్తే సొంత తల్లికి చెప్పుకుంటాం, కాని ఆ బాధని తీర్చాల్సిన తల్లి దారుణం చేసింది.
మాతృత్వానికే కాదు మానవ జాతికే ఒక మాయని మచ్చగా నిలిచింది విజయవాడలో నివసిస్తున్న దంపతులకు ఓ కుమార్తె ఉంది. కాని భార్య భర్తలకు వివాదాలు వచ్చి విడిపోయారు. కూతురు వయసు 15 సంవత్సరాలు.

దీంతో తండ్రి కూతురు నాయనమ్మ దగ్గర ఉంటున్నారు, ఈ సమయంలో కుమార్తె తండ్రికి ఆరోగ్యం బాగోక ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో ఆ పాపని తల్లిదగ్గరకు పంపించాడు భర్త.. కాని ఆమె తల్లి మరో ఇద్దరితో అఫైర్ పెట్టుకుంది. వారిద్దరితో ఆమె కూమార్తెపై నీచంగా ప్రవర్తించేలా చేసింది. ఆమె ఫోటోలు కూడా తీసింది, వారు ఇద్దరు ఆఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశారు.

బాలిక ఒప్పుకోకపోవడంతో… తండ్రిని చంపుతామని బెదిరించారు. దీంతో జరిగింది అంతా తండ్రికి చెప్పింది. దీంతో మొత్తం తల్లిని ఇద్దరు నిందితులని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని నివ్వెరపోయారు సమాజం.