కూతురుకి షాక్… అల్లుడితో అక్రమ సంబంధం పెట్లుకుని గర్భం దాల్చిన అత్త

కూతురుకి షాక్... అల్లుడితో అక్రమ సంబంధం పెట్లుకుని గర్భం దాల్చిన అత్త

0

ఎక్కడైనా తన కూతురు అల్లుడు సంతోషంగా కలిసి ఉండాలని తల్లి కోరుకుంటుంది కానీ ఇక్కడ కూతురు సంసారాన్నే నాశనం చేసింది తల్లి… కూతురి భర్తను పెళ్లి చేసుకుని గర్భం కూడా దాల్చింది… ఈ ఘటన ఇంగ్లాడ్ లో జరిగింది…

ఒక యువతీ యువకుడు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోకుండా ఒక కూతురికి జన్మనిచ్చింది… ఈ విషయం యువతి తల్లికి తెలియడంతో వారిద్దరికి వివాహం జరింపించింది… హనీమూన్ కూడా పంపించిది… చిన్న పాపకు తోడుగా హనీమూన్ కు తల్లి కూడా వెళ్లింది…

అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అత్త… కూతురుకు తెలియకుండా అల్లుడితో హనీమూన్ చేసింది… ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త ప్రవర్తనలో తేడా రావడంతో ఫోకస్ చేసింది భార్య… దీంతో అసలు విషయం బయటపడింది…

ఇక ఇంటినుంచి బయటకు వెళ్లింది తన భర్తతో భార్య…. అయితే అప్పటికే అల్లుడితో భార్య తల్లి వివాహం చేసుకుందని గర్భం కూడా వచ్చిందని తెలియడంతో కూతురు కుమిలిపోయింది….