మహిళలు బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళమీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా?

మహిళలు బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళమీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా?

0

మనకు పండితులు చెప్పిన అనేక విషయాలలో పెద్దలు పాటించమని చెప్పే అనేక గొప్పమాటల్లో ఇది కూడా ఎక్కువగా వింటూ ఉంటాం, అయితే మనకు పెద్దలు కూడా చాలా మంది ఇవి చెబుతూ ఉంటారు. ఇప్పటీకీ గ్రామాల్లో ఇలా జరుగుతుంది, ముఖ్యంగా మహిళలు బట్టలు ఉతికిన తర్వాత ఆ నీటిని కాళ్లపై వేస్తారు.

కాలికి ఉన్న మురికి పోతుంది అని భావిస్తారు.. కాని ఆ బట్టలకు ఉన్న మురికి నీటిలో నుంచి ఆడవారి కాలికి అంటుకుంటుంది, మరి ఆ నీటితో ఇంటికి వస్తే ఆ నీరు ఇల్లంతా అయి ఇంటిలో జర్మ్స్ వస్తాయి, అందుకే ఆ మురికి నీరు పోయకూడదు అంటారు.
ఇక నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల కాలికి పగుళ్లు వస్తాయి. ఇలా చేయడం వల్ల వారికి ఎంతో శ్రమ ఇబ్బందులు వస్తాయి.

అయితే పుట్టింటికి అరిష్టమా అనేదానికి ఎలాంటి సంబంధం లేదు అని.. ఇది హెల్త్ విషయంలో చెప్పిన అంశం అని తెలియచేస్తున్నారు చాలా మంది, ముఖ్యంగా ఇప్పుడు ఇలా నీరు కాళ్లపై పోసుకోవడం చాలా మంది మానేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here