దగ్గుబాటి వెంకటేశ్వరరావు రహస్యాలపు బయట పెట్టిన లక్ష్మీపార్వతి

దగ్గుబాటి వెంకటేశ్వరరావు రహస్యాలపు బయట పెట్టిన లక్ష్మీపార్వతి

0

ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీ పార్వతికి తెలుగు అకాడమి చైర్మన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే… అయితే తొలిసారి చెర్మన్ హోదాలో ఆమె ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు…

ఈ ఇంటర్వ్యూలో అల్లుడు దగ్గుబాటి వెంటేశ్వర రావుపై సంచలన ఆరోపణలు చేశారు… దగ్గుబాటి తక్కువోడు కాదని చాలా చేశారని ఆమె మండిపడ్డారు.,.. తనపై అసత్య ప్రచారం చేయడంలో దగ్గుబాటి పాత్ర కూడా ఉందని తెలిపారు… ఎన్టీఆర్ తనకు పదవి ఇస్తాన్నా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.,..

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చివరి రోజులు నడుతుస్తున్నాయని అన్నారు… నేడు ఆ పార్టీ దైర్భాగ్య స్థితిలో ఉందని అన్నారు… గతంలో తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు టీడీపీ నాయకులు తన అనుకూల మీడియాలో వ్యతిరేకంగా వార్తలు రాయించారని ఆమె మండిపడ్డారు…