నారాయణ నారాయణ ఎంతపని చేశారు

నారాయణ నారాయణ ఎంతపని చేశారు

0

పాఠాలు చెప్పాల్సిన మాస్టార్ తమ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఘాడి తప్పారు… కూతురుతో సమానం అయిన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు… ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది…

నారాయణ కాలెజ్ లో సైన్స్ టీచర్ గా కార్తిక్ పని చేస్తున్నారు… తన వాట్సప్ నంబర్ ద్వారా ఒక విద్యార్థినికి అసభ్యకర పోస్టులు పెట్టాడు… అది చూసిన విద్యార్థి తల్లి తండ్రులు మరుసటి రోజు కాలేజ్ కు చేరుకుని కార్తిక్ ను మందలించారు…

అయినా కూడా అతగాడు బుకాయించడంతో పేరెంట్స్ దేహ శుద్ది చేశారు… అయితే ఇంతజరిగినా కూడా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయాలేదు… తాజాగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో విచారణ చేపట్టారు…