జగన్ సమక్షంలో భారీ చేరికలు

జగన్ సమక్షంలో భారీ చేరికలు

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన రామనాథం వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల ఆద్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు….

పార్టీ తీర్థం తీసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సుపరిపాలన చూసి తాను వైసీపీలో చేరానని తెలిపారు… తనతో పాటు తన మద్దతు దారులుకూడా వైసీపీ తీర్థం తీసుకున్నారని తెలిపారు..

పార్టీ బలోపేతం కోసం తాను కూడా కృషి చేస్తానని తెలిపారు… జగన్ మోహన్ రెడ్డి దేశంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు…