లాక్ డౌన్ వేళ వృద్ద దంపతులు అంతర్జాతీయ తరహాలో క్రికెట్… సోషల్ మీడియాలో వైరల్…

లాక్ డౌన్ వేళ వృద్ద దంపతులు అంతర్జాతీయ తరహాలో క్రికెట్... సోషల్ మీడియాలో వైరల్...

0

మన దేశంలో క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు… చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలవరకు అందరు క్రికెట్ ను ఇష్టపడతారు… అందులోను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ రోజు ప్రతీ ఒక్కరు టీవీలకు అతుక్కు పోతారు…

అప్పుడు ప్రతీ ఒక్కరు ఇండియా గెలవాలని కోరుకుంటారు ఓటమిని అస్సలు అంగీకరించరు… కొందరు ఖాళీ సమయం దొరికితే చాలు క్రికెట్ ఆడేందుకు వెళ్తుంటారు… అయితే కరోనా వల్ల అందరు ఇంటికే పరిమితం అయ్యారు… కొందరు ఇంట్లోనే క్రికెట్ ఆడుతున్నారు…

మరికొందరు ఫ్యామిలీతో పెరట్లో టోర్నీ ఆడుతుంటారు… తాజాగా ఓ వృద్ద దంపతులు లాక్ డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతూ ఎంజాయి చేస్తున్నారు… అంతర్జాతీయ తరహాలో వీరు బ్యాటింగ్, బౌలింగ్ వేశారు… ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…