జగన్ గురించి లోకేశ్ అదిరిపోయే కథ చెప్పారు

జగన్ గురించి లోకేశ్ అదిరిపోయే కథ చెప్పారు

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ టీడీపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి రెచ్చిపోయారు… పురాణాల్లో బకాసురుడనే రాక్షసుడు కనిపించిన ప్రతిజీవినీ పట్టి తినేవాడని కథల్లో చదువుకున్నామని లోకేశ్ అన్నారు.

ఈరోజు చూసిన ప్రతి స్థలం వారిదేనని కబ్జాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి బకాసురులను చూస్తున్నామని లోకేశ్ ఆరోపించారు… అనంతపురం వైసీపీ నేతలు టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ బండలు పాతి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు….

అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియలో పోస్ట్ చేశారు ఆయన… ఇవి ఘనత వహహించిన వైసీపీ నిర్మాణాలను హెడ్ లైన్ తో ఒక వీడియోను పోస్ట్ చేశారు లోకేశ్…