ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లోకేష్ షాకింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లోకేష్ షాకింగ్ కామెంట్స్

0

జూనియర్ ఎస్టీఆర్ పోలిటికల్ ఎంట్రీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన తమ్ముళ్ళను కాస్త రీచార్జ్ చేశారు.

గత కొద్దికాలంగా లోకేశ్ ట్విట్టర్ వేదికగా చేసుకుని వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తూ యాక్టివ్ పాలిటిక్స్ పై ద్రుష్టిపెడుతున్నారు.. అయితే ఇదే క్రమంలో లోకేశ్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు…

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చేరికపై నేరుగా స్పందించలేదు కానీ తమ సేనాధిపతి చంద్రబాబు నాయకత్వంలో తామంతా సైనికులమేనన్నారు పార్టీ అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా క్రియాశీలకంగా మారవొచ్చని సూచించారు. దీనిని బట్టి చూస్తుంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పార్టీ బాధ్యతలు తనకు దక్కుతాయో లోదో అన్న అనుమానాన్ని లోకేశ్ చెప్పకనే చెప్పారని అంటున్నారు