టంగ్ స్లిప్ అయిన లోకేశ్… నెటిజన్లు ఓ ఆట ఆడుతున్నారుగా..

టంగ్ స్లిప్ అయిన లోకేశ్... నెటిజన్లు ఓ ఆట ఆడుతున్నారుగా..

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేశ్ టంగ్ స్లిప్ అవ్వడం షరా మాములే అవుతోంది… గంతలో రాజ్యాంగ పితామహుడు డాక్టర్ అంబేత్కర్ జమంతిని వర్దంతి అని అన్నారు..

ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి మంగళగిరి పేరును మందలగిరి అని అబ్బో ఇలా చెప్పుకుంటు పోతే లోకేశ్ బాబు చాలా సార్లే టంగ్ స్లిప్ అయ్యారు.. అయితే ఇదే క్రమంలో మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు లోకేశ్. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రెడ్ హ్యండెంట్ గా మీడియాకు చిక్కారు.

2012లో వాజ్ పెయి ప్రధానిగా ఉన్నారని మాట్లాడారు… ప్రస్తుతం లోకేశ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి 2012లో వాజ్ పెయి ప్రధానిగా ఉన్నప్పుడు మరి మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాచు.