వరుస ట్వీట్లతో వైసీపీకి ముచ్చెమటలు పుట్టిస్తున్న లోకేశ్

వరుస ట్వీట్లతో వైసీపీకి ముచ్చెమటలు పుట్టిస్తున్న లోకేశ్

0

మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి జాతీయ విద్య మైనార్టీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే…అయితే ఇదే క్రమంలో నారా లోకేశ్ రీ కౌంటర్ ఇచ్చారు…

అయ్యాగజిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీ పవిత్ర పత్రిక, మీరు గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేసారు గుర్తులేదా అని లోకేశ్ ప్రశ్నించారు… నగరపాలక పాఠశాలల్లో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆరోజు మీరు అడ్డుపడ్డారని లోకేశ్ గుర్తు చేశారు….

ఎందుకింత తెగులు తెలుగు లెస్సేనా? అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయ్యింది జగన్ అని ప్రశ్నించారు ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా అని లోకేశ్ ప్రశ్నించారు…