ప్రేయసి కోసం ఏం చేశాడో చూడండి…

0

మనిషి తన అవసరాలకోసం డబ్బును సృష్టించుకున్నాడు… ఇప్పుడు అదే డబ్బు మనిషి చావడానికి కారణం అవుతోంది… బ్రతకడానికి కారణం అవుతోంది… అవసరాలకు ఎంతటి పనినైనా చేయిస్తుంది… తాజాగా ఉన్నత చదువు చదివిన ఓ వ్యక్తి తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు…

ప్రస్తుతం ఆమె ఫీజ్ చెల్లించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేశారుడు… చిరవరకు పోలీసులకు దొరికి పోయాడు… చిత్తురు జిల్లాకు చెందిన అఖిల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు ఆ అమ్మాయి పరీక్షల నిమిత్తం ఫీజు కోసం బైక్ దొంగతనం చేశాడు…

అదే రోజులు పోలీస్ అధికారులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు… అటుగా వస్తున్నా అఖిల్ ను ఆపి పోలీసులు చెక్ చేశారు… అతని బైక్ సంబంధించిన పత్రాలు అడగగా అతని దగ్గర పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు… ఈ బైక్ భరత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు…