ప్రియుడితో కలిసి ఎంతపాపం చేసిందో చూడండి…

ప్రియుడితో కలిసి ఎంతపాపం చేసిందో చూడండి...

0

అమ్మ ప్రేమను వెలకట్టలేని… భాషా, ప్రాంతాలు వేరు అయినప్పటికీ అమ్మ ప్రేమ ఒక్కటే…. తనకు లేకున్నా తన పిల్లల కడుపునింపి తన కడుపు నిండినట్లుగా భావిస్తుంది అమ్మ… అందుకే అమ్మ ప్రేమను మించింది లేదని అంటారు… కొందరు మాతృత్వం కోసం మహిళలు అల్లాడుతుంటే చేజేతులరా తన కన్ను పేగును కాలరాసింది… ఓ కసాయి తల్లి.

ఈ సంఘనటన అమెరికాలో చోటు చేసుకుంది… చాలా ఏళ్లపాటు తనకుమారుడు ప్రియుడు ఒకే ఇంట్లో కలసి ఉన్నారు… ఈ సందర్భంలో బయట నుంచి తెచ్చిన ఫ్రూట్స్ ను తినమని చెప్పింది.

కుమారుడు తినను అని చెప్పడంతో ప్రియుడితో కలిసి కొట్టి చంపెసింది… దీంతో ఆమెకు 19 సంవత్సారాలు, అలాగే ఇందులో పాలుపంచుకున్న ప్రియుడికి 49 సంవత్సరాలు అమెరికా చట్టం ప్రకారం జైలు శిక్ష విధించింది న్యాయస్థానం…