ప్రియురాలికి పెళ్లైంది – 24 గంటల్లో వరుడింటికి వెళ్లి ప్రియుడు ఏం చేశాడంటే

ప్రియురాలికి పెళ్లైంది - 24 గంటల్లో వరుడింటికి వెళ్లి ప్రియుడు ఏం చేశాడంటే

0

చాలా ఇష్టంగా ప్రేమించాడు ఆ ప్రేమని చూసి ఆమె కూడా అతనిని ప్రేమించింది, కాని ఆమె తండ్రి రణవీర్ మాత్రం ఈ ప్రేమకి విలన్ లా అడ్డువచ్చాడు, ఆమెబాగా చదువుకుని మంచి ర్యాంకర్.. అతను బ్యాక్ లాగ్స్ పెట్టుకున్న వ్యక్తి, దీంతో ఇక ఏమి చేయాలా అని ఆలోచన. చివరకు బెదిరించి ఆమెకి ఓ కాంట్రాక్టర్ ని ఇచ్చి వివాహం చేశాడు తండ్రి.

కోటీశ్వరుడు కావడంతో కొద్దిమందితో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది, ఆమె కాస్త హ్యాపీగానే పెళ్లి సమయంలో ఉంది, అత్తగారి ఇళ్లు నచ్చింది, ప్రియుడ్ని మర్చిపోవచ్చు అనుకుంది, కాని తర్వాత రోజు పెళ్లికొడుకు ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు.

తాను చచ్చిపోతాను ఆమె నేను ప్రేమించుకున్నాం, ఇప్పుడు మీ డబ్బుతో ఆమెని కూడా మాయ చేస్తున్నారు, నేను తాను చేసుకున్న చాటింగ్, మేము నాలుగు రోజులు పలానా చోటకి టూర్ కు వెళ్లాం, మా ఫోటోలు ఇవే అంటూ చూపించే సరికి కాంట్రాక్టర్ కూడా షాక్ అయ్యాడు, కొత్త ఆశలతో వచ్చిన ఆమెకి కూడా ఈ సంఘటన షాక్ తెప్పించింది, చివరకు అమ్మాయి తండ్రిని పిలిచి పెళ్లిని రద్దు చేసుకుంటున్నాము అని తెలిపి, స్టేషన్ లో ఫిర్యాదు చేయించాడు ఆ వరుడు తండ్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here