ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ జంట ఆత్మహత్య

0

గుంటూరు జిల్లాలో ప్రేమ జంట హత్మహత్మ చేసుకున్న సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది… నగరానికి చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తోంది… అయితే ఈ క్రమంలో యువతి రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది…

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు…పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టరు…యువతి మొబైల్ సిగ్నల్ ఆధారంగా వెళ్లి చూసిన పోలీసులు యువతితో పాటు మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది…

మృత దేహాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు… కాలేజీ రోజుల్లో వీరిద్దరు ప్రేమించుకున్నారని వీరి పెళ్లి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తేలింది..