బ్రేకింగ్ బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మహత్య

బ్రేకింగ్ బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మహత్య

0

బుల్లితెరలో అతి పెద్ద రియాలిటీ షోగా తెరకెక్కిన ప్రోగ్రాం బిగ్ బాస్….ఈ సీజన్ స్టార్ట్ అయినా తరువాత నుంచి నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది…. ఈ క్రమంలో ఇబ్బంది పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి…

తమిళంలో జరుగుతున్న ఈ షోలో ఒక నటి ఆత్మహత్య కు పాల్పడింది. ప్రస్తుంతం ఈ వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది…. ఈ షోకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. హౌస్ మెంట్ గా ఎన్నికైన హాస్య నటి మధు మిత ఆత్మ హత్యకు పాల్పడింది…

50 రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మధుమిత కెప్టెన్ గా వ్యవహరించారు… ఈ తరుణంలో ఆమె హ్యాత్మహత్యకు పాల్పడింది.. దింతో ఆమెని హౌస్ నుంచి బయటకు పంపేశారు… తమిళంలో ఓరు కల్ఓరు చిత్రంలో ఈమె హాస్య నటిగా నటించిన సంగతి తెలిసిందే.