మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనుష్క…

మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనుష్క...

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు… భరత్ అనునేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు…

ఈ చిత్రం బ్యాంకు రాబరి నేపథ్యంలో కథ సాగనుందని టాక్ మహేష్ బాబు తల్లి ఒక బ్యాంకు లో పని చేస్తున్న సమయంలో బ్యాంకు రాబరి జరుగుతుంది… ఆ నేరం హీరో తల్లిపై పడుతుంది దాన్ని చేదించే నేపథ్యంలో కథ సాగుతుంది…

ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో ఇంతవరకు హీరోయిన్ ఎవరన్నది ఫిక్స్ అవ్వలేదు… తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది… ఈ చిత్రంలో జెజెమ్మ అనుష్క శెట్టి నటిస్తోందని వార్తలు వస్తున్నాయి… ఈ సినిమాలో అనుష్క బ్యాంకు ఆఫీసర్ రోల్ లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here