మల్లాది విష్ణుకు కీలక పదవి

మల్లాది విష్ణుకు కీలక పదవి

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి దక్కింది… ఆయన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించింది… ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రటన కూడా విడుదల చేసింది…

కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియశీలికంగా వ్యవహరించిన మల్లాది విష్ణు ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్థం తీర్థం తీసుకున్నారు…

ఆయన వైసీపీ తరపున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి గెలిచారు… ఇప్పటికే మల్లాది విష్ణుకు టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడుగా ఉన్న సంగతి మనందరికీ తెలిసింది… ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం మరో కీలక బాధ్యలతను అప్పజెప్పింది…