మంగళవారం ఈ 10 పనులు చేస్తే మీకు దరిద్రం పట్టుకుంటుంది

మంగళవారం ఈ 10 పనులు చేస్తే మీకు దరిద్రం పట్టుకుంటుంది

0

హిందూపురాణాల ప్రకారం మన దేశంలో ప్రతీ రోజుకి పూర్వీకులు పెద్దలు చెప్పినదాని ప్రకారం ఓ విశిష్టత ఉంది.. మంగళవారం అంటే జయవారం అని అర్దం, చాలా మంది శుక్రవారం మంగళవారం కొన్ని పనులు చేయకుండా ఉంటారు. వేరే రోజుకి వాయిదా వేస్తారు. వారంలో శుక్రవారం మంగళవారం కొన్ని పనులు చేయద్దు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కొన్ని జయం చేయవు అనే భయం ఉంటుంది. కాబట్టి దానిని మనం పాటిస్తున్నాం, కాని మంగళవారం కొన్ని పనులుచేస్తే మీకు జీవితంలో తిరుగు ఉండదు అని చెబుతున్నారు పండితులు మరి అవి ఏమిటో చూద్దాం.

మంగళవారం జయవారం అందుకే ఏ పని మొదలు పెట్టినా మీకు జయం ఇస్తుంది.. వారాలు అన్నింటిలో ఈరోజు ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది….మీరు మంగళవారం ఎవరికి అయినా అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది. అది మంచి చేకూరుతుంది.అలాగే మంగళవారం ఉప్పు కోనుక్కోవద్దు అంటారు, కాని ఇది తప్పు, ఆరోజు ఉప్పు కొనుక్కోవచ్చు.కాని ఎవరికి చేతికి ఇవ్వకూడదు.

ఆరోజు మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీకు మరింత ఆర్దిక పరిపుష్టి పెరుగుతుంది.
అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్వచ్చు కాని అప్పు తీసుకోకండి, అందుకే చాలా మంది అప్పు తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు ఇది మంచి నిర్ణయం, ఆరోజు అప్పు తీసుకుంటే ఆ ఏడాది అప్పుల్లో మునిగిపోతారు.

మంగళవారం మాంసానికి దూరంగా ఉండండి మద్యం ఆరోజు తీసుకోకూడదు. ఇక లక్ష్మీదేవికి మంగళవారం పాలు నైవేద్యంగా పెట్టినా చాలు మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారానికి కుజుడు అధిపతి, అందుకే అప్పులు చేస్తే కొత్త అప్పులు పాలు అవుతారు.

మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం మంచిది…మంగళవారం కందిపప్పు తినకుండా ఉంటే కుజుడు అనుగ్రహం కలుగుతుంది.ఇక ఆరోజు నూనె దానం చేయడం మంచిది కాదు, అలాగే బెల్లం ఎవరికి అయినా దానం చేయవచ్చు ఆవులకు పెట్టవచ్చు నువ్వుల నూనె పదార్ధాలు మంగళవారం తినకండి అలాగే నువ్వుల నూనె కూడా మంగళవారం కొనకూడదు.