నేడు మన్మోహన్‌ రాజ్యసభ ఉప ఎన్నికలకు నామినేషన్‌

నేడు మన్మోహన్‌ రాజ్యసభ ఉప ఎన్నికలకు నామినేషన్‌

0

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇవాళ రాజ్యసభ ఉప ఎన్నికలకు రాజస్థాన్ నుంచి పోటీకి నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన తన నామినేషన్ పత్రాల రెండు సెట్లను దాఖలు చేయనున్నారు. బీజేపీ ఎంపీ మదన్‌లాల్ సైని జూన్‌లో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయింది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు 10 సీట్లు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలు ఉన్నాయి. వందమంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఉన్నారు