మరింత పైకి బంగారం ధర

మరింత పైకి బంగారం ధర

0

గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది… భారీగా పెరిగింది… దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…

అంతర్జాతీయ మార్కెట్ లో బాంగారం ధర పెరుగుదల సహా దేశీ మార్కెట్ లో జెవెల్లరి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం పెరిగింది.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ఏకంగా 210 కి పెరుగుదలతో 45970 చేరింది…

22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది… 10 గ్రాముల బంగారం ధర 140 పెరుగుదలతో ధర 42100 చేరింది..