మరో తప్పు చేసేందుకు సిద్దమైన పవన్

మరో తప్పు చేసేందుకు సిద్దమైన పవన్

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యణ్ మరోతప్పు చేసేందుకు సిద్దమయ్యారా అంటే అవుననే అంటున్నారు… రాజకీయ విశ్లేషకులు…. 2024 సార్వత్రిక ఎన్నికలకు చాలా టైమ్ ఉన్న నేపంథ్యంలో పవన్ సినీ రంగంలోకి రీఎంట్రీ ఇస్తారని కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…

అమిత్ షా నటించిన పింక్ చిత్రం రిమేక్ లో పవన్ కళ్యాణ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ పలువురు నిర్మాతలు చెప్పారు… అయితే ఆయన రీఎంట్రీ ఇవ్వడంపై విశ్లేషకులు అధ్యాయనం చేస్తున్నారు… ఏపీ రాజకీయాల్లో సిమాలు రాజకీయాలు వేరుగా చూస్తారనే విషయం ఈ ఎన్నికల్లో క్లారిటీ వచ్చిందని సౌత్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న పవన్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందారని అంటున్నారు…

అయితే ఇప్పుడిప్పుడే పార్టీపై ప్రజలకు నమ్మకం వస్తుందని లాంగ్ మార్చ్ ఇసుక పోరాటం, ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో పవన్ యాక్టివ్ గా కలిపిస్తున్నారని అలాంటి సమయంలో ఆయన సినిమాలు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని కానీ రాజకీయంగా ఆదరిస్తారో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు…