వైసీపీ మహిళా ఎంపీ ఏపీలో పాదయాత్ర

వైసీపీ మహిళా ఎంపీ ఏపీలో పాదయాత్ర

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్న సంగతి తెలిసిందే… ఆయన పాదయాత్ర చేసే సమయంలో చాలామంది ఎమ్మెల్యే జగన్ కు మద్దతుగా తమ తమ నియోజకవర్గాల్లో సంగీభావ పాదయాత్రలు కూడా చేశారు…

ఇక మరికొంతమంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పాదయాత్ర చేస్తామని మొక్కున్నారు… మొక్కుబడిలో భాగంగా వైసీపీ ఎంపీ వంగా గీత పాదయాత్ర చేస్తున్నారు… ఎన్నికలకు ముందు జగన్ ముఖ్యమంత్రి అయితే తాను పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారు…

ఈ మొక్కుబడి కింది తాజాగా ఆమె పాదయాత్ర చేశారు… కాకినాడ నుంచి అన్నవరం వరకు 50 కిలోమీటర్ల మేర వంగా గీత పాదయాత్ర చేస్తోంది… అన్నవం సత్యనారాయణ స్వామి సన్నిధి వరకు ఆమె పాదయాత్ర సన్నిది వరకు పాదయాత్ర సాగనుంది… ఆ తర్వాత గిరి ప్రదక్షణలు చేయనున్నారు.