బీజేపీలోకి మెగా ఫ్యామిలీ

బీజేపీలోకి మెగా ఫ్యామిలీ

0

మెగా నిర్మాత… మైత్రీ మూవీ మెకర్స్ అధినేత అశ్వినీదత్ త్వరలో బీజేపీలో చేరుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు… పరిశ్రమలో అగ్ర నిర్మాత అయిన అశ్వినీదత్ అయన అల్లుడు నాగ్ అశ్విన్….కూతురు ప్రియాంక దత్ బీజేపీలో చేరే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది…

విజయవాడ మాచవం పోతినేనివారి వీధికి చెందిన చలసాని వారి వాస్తవ్యుడు దత్ జీ తొలి నుంచీ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దత్ ఎట్టకేలకు బీజేపీలో చేరుతున్నారు.. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది..

పార్టీలో చేరే విషయమై దత్ ఫ్యామిలీ ఇటీవలే కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులను కలిశారు. దాదాపు 30 నిమిషాల పాలు చర్చించుకున్నారు..