మెగా ఫ్యామిలీలో మళ్లీ వేలు పెట్టిన వర్మా ఈ సారి ఎవరిన టార్గెట్ చేశాడంటే…

మెగా ఫ్యామిలీలో మళ్లీ వేలు పెట్టిన వర్మా ఈ సారి ఎవరిన టార్గెట్ చేశాడంటే...

0

వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్ష్యం అవుతారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఈయన వివాదం అనే పదాన్ని తన పుట్టినిల్లుగా మార్చేసుకున్నారు… సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కరెంట్ ఇష్యూస్ పై స్పందిస్తుంటారు… అలాగే తన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు కూడా అంతే వివాదం చోటు చేసుకున్నాయి…

తాను తీసిన సినిమా వివాదం కాకపోతే అది సినిమా ఎలా అవుతాదనేది వర్మ కోటేషన్… ఇది ఇలా ఉండగా వర్మ మరోసారి మెగాఫ్యామిలీలో వేలు పెట్టారు… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు రామలింగయ్యకు నిజమైన వారసుడిని తానే అని నిరూపించుకున్నారని వర్మ అన్నారు…

ఇకపై అల్లు అర్జున్ మాత్రమే నిజమైన మెగా పవర్ స్టార్ అని వ్యాఖ్యానించారు… ఓ సూపర్ స్టార్ గా మెగాస్టార్ ఫ్యాన్స్ ను మెప్పించే హీరోగా నిలిచింది బన్నీ మాత్రమే అని వర్మా అన్నారు… ఈ మేరకు వర్మ ట్వీట్ కూడా చేశారు… అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…