మెగాస్టార్ స్టెప్పులకు అవాక్కైన నెటిజన్స్

మెగాస్టార్ స్టెప్పులకు అవాక్కైన నెటిజన్స్

0

మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు అభిమానులు అవాక్కైయ్యారు…. తాజాగా ఆయన నివాసానికి అలనాటి హీరో, హీరోయిన్లు చేరుకుని సందడి చేస్తున్నారు…. ఎంవ్రీ ఇయర్ రీయూనియన్ పేరుతో అందరు ఒక్క చోట చేరుకుని సందడి చేస్తున్న సంగతి తెలిసిందే…

ఇది గత కొన్నేల్లుగా చేస్తున్నారు… లాస్ట్ ఇయర్ విదేశాల్లో రీయూనియన్ పార్టీ జరిగింది… అయితే ఈ సారి మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో జరిగింది… ఈ పార్టీలో చిరంజీవి తన సహా నటీమనులతో అదిరిపోయే స్టెప్పులు వేశారు… అందుకు సంబంధించి మీడియో సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది..

ఈ పార్టీకి ఖుష్బూ, రాధిక, సుమలత, నదియా, భాగ్యశ్రీ, రమ్యకృష్ణ, నాగార్జున, లిజీ, పూర్ణిమా, వెంకటేష్, నరేష్, వంటి హీరో హీరోయిన్లు వచ్చారు… ఈ పార్టీలో చిరూ ఖుష్బూ జయప్రదలతో ఎనర్జీ స్టెప్పులు వేశారు…