మెగా డాటర్ స్టైల్ అదిరింది…

మెగా డాటర్ స్టైల్ అదిరింది...

0

మెగాస్టార్ ఫ్యామిలీనుంచి హీరోయిన్ గా ఇడస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నగబాబు కుమార్తె నిహారిక… ఇప్పటికే నిహారిక పలు చిత్రాల్లో నటించిది… కానీ విజయం మాత్రం అందని ద్రాక్షగా మారింది… తాజాగా నిహారిక సోషల్ మీడియాలో ఒక ఫోటును పోస్ట్ చేసింది..

పుట్టిన రోజు సందర్భంగా మేక్ ఏ విష్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది… వైట్ షర్ట్ తో బ్లూకర్ చిరిగిన జీన్స్ ఫ్యాంట్ ధరించి ఎంతో స్టైల్ గా బ్లక్ కుర్చి పైన గుర్చుంది… ఆభరణాలు ఏం లేవు కానీ ఒక చేతికి మాత్రం లావుగా బ్యాంగిల్ ధరించంది…బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ మాత్ర యమా స్టైల్ గా ఉంది…

నిహారిక ఈ మధ్య సైరా చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే…ఈ సినిమా తర్వాత ఏ సినిమాపై సైన్ చేసిందో వివరాలు ఇంకా తెలియదు.. కానీ తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫేంట్ పిక్చర్ లో మంచి కంటెంట్ ఉండే వెబ్ సీరిస్ లను నిర్మించే ప్రయత్నాలు చోస్తోందట…